ముండకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==ప్రథమ ముండకం==
''';ప్రథమ ఖండం'''
<poem>
ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ
 
విశ్వస్య కర్తా భువనస్య గోప్తా|
 
స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిస్ఠామ్‌
 
అథర్వాయ జ్యేష్టపుత్రాయ ప్రాహ||
</poem>
 
 
సృష్టికర్తా జగద్రక్షకుడూ అయిన బ్రహ్మ దేవతలందరికంటే ముందు పుట్టాడు. ఆయనే జగత్తు సృష్టికర్త, రక్షకుడు. ఆయన సకల శాస్త్రాలకూ ఆధారభూతమైన బ్రహ్మవిద్యను తన పెద్దతనయుడైన అథర్వునకు అనుగ్రహించాడు.
 
<poem>
అథర్వణే యాం ప్రవదేవ బ్రహ్మా-
 
థర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మవిద్యామ్‌|
 
స భారద్వాజాయ సత్యవహాయ ప్రాహ
 
భారద్వాజోంగిరసే పరావరామ్‌||
</poem>
 
బ్రహ్మ అథర్వునకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను ప్రాచీన కాలంలో అథర్వుడు అంగిరునకు బోధించాడు. ఆవిద్యనే భరద్వాజగోత్రుడైన సత్యవహుడు అంగిరునివద్ద గ్రహించాడు. ఇలా పరంపరగా వస్తున్న అపరావిద్యను సత్యవాహుడు అంగిరసునికి అందజేశాడు.
 
 
* భారత రాజముద్రికపై గల నినాదం [[సత్యమేవ జయతే]], ఈ ఉపనిషత్తునుండే స్వీకరించారు.
"https://te.wikipedia.org/wiki/ముండకోపనిషత్తు" నుండి వెలికితీశారు