కంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[కంద గడ్డ]] ఇది దుంప కూర.
[[దస్త్రం:Kamda.JPG|thumb|right|కంద: కొత్తపేట రైతు బజారులో తీసినచిత్రం]]
''కందకు లేని దురద కత్తిపీటకెందుకో '' ఇది కందకు సంబందించిన సామెత.
;ఆయుర్వేదంలో కంద ఉప యోగము:
పైల్స్ (మూలశంఖకు) కందతో మందు.
పై పొట్టు తీసిన కందను పల్సని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి వుండలుగా కట్టి (లడ్డు లా (ఉసిరికాయ పరిమాణం) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమౌతుంది.
"https://te.wikipedia.org/wiki/కంద" నుండి వెలికితీశారు