పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
===జాతరలు===
[[జాతర]] : అక్కడక్కడా గ్రామ దేవతల ముందు జాతర జరిగేది. ఇది కూడ జనానికి వినోదాన్ని పంచేదే. అన్ని జాతరలలోను పూజా విధానము వేరుగా వుంటుందిఉంటుంది. ఈ పూజలలో వేపాకుకు ఎక్కువ ప్రాముఖ్యత వుంటుందిఉంటుంది. కొన్ని భీకర దృశ్యాలుంటాయి. ఆడవారికి పూనకం వచ్చి విపరీతంగా వూగుతూఊగుతూ పాటలు పాడుతారు. భవిష్యత్తు చెప్పుతారు. వింత వింత నృత్యాలు చేస్తుంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది గంగమ్మ జాతర. పంట కాలం పూర్తయి పంటలన్ని ఇంటికి చేరిన సమయాన వచ్చే [[గంగపండగగంగపండుగ]] అటు రైతులకు, ఇటు రైతుల పై ఆదారపడినఆధారపడిన వారికి చాల పెద్ద పండగపండుగ. ప్రస్తుతం పల్లెల్లో ఈ పండుగ చాల వరకు కనుమరుగైనది. కొన్ని కులాలకు వారి కుల దేవత ఉంటుంది. ఉదాహరణకు, చిత్తూరు జిల్లా ప్రాంతంలో కమ్మ కులానికి చెందిన గొర్రె పాటి వారి వంశస్తులుకువంశస్తులకు సంబందించినసంబంధించిన కుల దేవత "ధనుకొండ గంగమ్మ " ప్రతి ఏడాది ఈ దేవతకు జాతర జరుగుతుంది. అదే విధంగా కొన్ని కులాల వారిగా కొన్నికొంతమంది కుల దేవతలు వుంటారుఉంటారు. ఆయా కులంలోనికులాలలోని వర్గం వారు ఆ యాఆయా కుల దేవతల ఉత్సవం ప్రతి ఏడాది జరుపు తారు. ఇదొక సాంప్రదాయం. ఇలా చాల ప్రసిద్దిప్రసిద్ధి గాంచిన జాతరలు.... తిరుపతి లోని గంగమ్మ జాతర, చిత్తూరు దగ్గర [[బాట గంగమ్మ జాతర]] , తెలంగాణాలో [[సమ్మక్క సారక్క జాతర]] . ఈ సమ్మక్క సారక్క జాతర అంతర్అంతర రాష్ట్రీయ స్థాయి జాతర. వాటి గురించి సంక్షిప్తంగా:......
 
[[సమ్మక్క సారక్క జాతర]]
[[దస్త్రం:Medaram Jathara-3.jpg|thumb|right|సమ్మక్క సారక్క జాతరలోజాతర లో జన సందోహం]]
తెలంగాణా ప్రాంతలో వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో, తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారం దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలనుకష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, యావదాంద్రయావదాంధ్ర దేశములోనే గాక, అఖిల భారత దేశములోనే వనదేవతులుగావనదేవతలుగా పూజ లందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు. దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కినగణుతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సాఒడిసా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాస్ట్రాలరాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .
జాతర మొదటి రోజున 'కన్నెపల్లి ' నుంచి సారక్కలను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలుదేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదాయథా స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము (బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు. ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇక్కడ రెండు మూడు రోజులు బస చేయడానికి సర్వ సిద్దంగాసిద్ధంగా వస్తారు. వారు ఇక్కడ తాత్కాలికంగా గుడిసెలు, పందిళ్లు, టెంట్లుగుడారాలు వేసుకొని బసచేసి తమ మొక్కులను తీర్చుకొని వెళుతారువెడతారు. ప్రభుత్వం తరుపునవైపు నుండి మంత్రి వర్యులు ఈ జాతరకు వచ్చి తమ నిలువెత్తు బంగారాన్ని (బెల్లాన్ని) సమర్పించు కుంటారు.
 
[[తిరుపతి గంగమ్మ జాతర]]
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలోజాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో సమ్మక్కసారక్క జాతర్లజాతర లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
ఈ గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు ''[[సారె]]'' అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు-కుంకుమలూ.. శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతోమేళ,తాళాలతో తీసుకొచ్చి, పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
[[బోయ కొండ గంగమ్మ]]
బోయ కొండ గంగమ్మ చిత్తూరు జిల్లాలోని చౌడే పల్లి సమీపాన వున్నఉన్న కొండపై వెలసిన దేవత. ఈ ఆలయం పురాతనమైనా,మద్యనేమధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. జంతు బలులు ఇక్కడి నిత్యకృత్యం. భక్తులు కుటుంబ, బందుబంధు, మిత్ర సమేతంగా వచ్చి [[ఏటవేట]] ను తెచ్చుకొని, ఇక్కడే కోసి వంట చేసుకొని, తిని, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని నిదానంగా ఇళ్లకు వెళతారువెడతారు. ఇక్కడ భక్తులకు వంట చేసుకోడానికి పాత్రలు, టెంట్లులుగుడారాలు వంటివి అద్దెకు కూడ ఇస్తారు. ఇతర పూజా సామాగ్రి కూడ అందు బాటులో వుంటుందిఉంటుంది. ఇది కర్ణాటకకుకర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాలకు కూడ దగ్గరగా వున్నందునఉన్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడ వస్తుంటారు.
 
===నాటకాలు===