యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
* '''భాగవతారు'''
యక్షగానప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది.ఒకవిధంగా ఈగానప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు.కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు.ఇలాపాడు గాయకున్ని భాగవతారు అంటారు.భాగవతారు ఆలపించు పాటకు అనుగుణ్యంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో అభినయం చేయుదురు.పాటకు అనుగుణ్యంగా చేయు నృత్యంలో పాటలోని అర్థం తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.
* '''మాతుగారికె'''
* '''ప్రాసంగికులు/మాటకారులు ''':
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారిక 'అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''హిమ్మేళ'''
 
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు