యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
యక్షగానంలో నేపథ్యమును హిన్నెళ అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?.ఈ వాద్యబృందంలో డప్పు,మద్దెల,మృదంగము,జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు.వీటిని నృత్యసమయంలో,భావవతారుపాడే సమయంలో,ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు.అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదంకావాలన్నచో పాత్రధారుల అభినయం,భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో.నేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం.ముఖ్యంగా భాగవతారు గాత్రంకు ప్రాణం ఈ నేపథ్యవాద్యం.
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపై ఆడే ప్రదర్శన.పండుగ,సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది.బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం,భాగవతారు(గాయకుడు),అభినయం,చతురసంభాషణలు,నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనచచ్చును.యక్షగానంలో పశ్చిమ యాసరీతి ,తూర్పు యాసరీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పుదిక్కు యాసతూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ యాసరీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆట లోఆటలో మరియు 3 రీతు లున్నాయిరీతులున్నాయి,దక్షిన తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్తు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం. క్యాఆన్సఇ ఇక్కడ యాస అని భావించవలసివున్నది.:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం,భడగుయాసమాండలీకము).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తరయాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉత్తరదయాసఉడిపిలో బడగుయాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు.పాత్రధారులు ధరించు వస్త్రధారణ,అలంకరణ,నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు.
 
==ప్రముఖ యక్షగాన కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు