యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
యక్షగానంలో నేపథ్యమును హిన్నెళ అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?.ఈ వాద్యబృందంలో డప్పు,మద్దెల,మృదంగము,జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు.వీటిని నృత్యసమయంలో,భావవతారుపాడే సమయంలో,ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు.అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదంకావాలన్నచో పాత్రధారుల అభినయం,భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో.నేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం.ముఖ్యంగా భాగవతారు గాత్రంకు ప్రాణం ఈ నేపథ్యవాద్యం.
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపై ఆడే ప్రదర్శన.పండుగ,సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది.బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం,భాగవతారు(గాయకుడు),అభినయం,చతురసంభాషణలు,నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనచచ్చునుకనవచ్చును.యక్షగానంలో పశ్చిమ రీతి ,తూర్పు రీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ రీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులున్నాయి,దక్షిన తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్తుఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం.,తెట్టు క్యాఆన్సఇఅనగా దిక్కు అని అర్థం. ఇక్కడ తిట్టు అనగా దిక్కులేదా యాస అని భావించవలసివున్నది.యాస:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం,మాండలీకము).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తరయాసఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉడిపిలో బడగుయాసలోబడగు యాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు.పాత్రధారులు ధరించు వస్త్రధారణ,అలంకరణ,నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు.మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.
 
==తాళ మద్దలె==
తాళమద్దలె అనునది యక్షగానంలో మరొక ప్రదర్సనరీతి,విధానం.ఇది బయలాటకన్న విభిన్నమైనది.ఈపద్ధతిలో వస్త్రాలంకరణ,నృత్యం మరియు భావవ్యక్తికరణ కనిపించవు.నేపథ్యం,భాగవతారు,మరియు ప్రాసంగికులు(మాటకారులు)మాత్రమే వుంటారు.ఇందులో భాగవతారు మూలకథను పాటరూపంలో పాడగా,అర్థధారులు(కథాంశమును వచనంలో వివరించువారు)పాటలోని కథాంశమును,ప్రాసంగికులతో మాట్లాడంద్వారా ప్రేక్షకులకు వివరించెదరు.బయలాటలో నృత్య,అభినయాలు ముఖ్యాంశాలు.ఇందులో సంభాషణలకు ప్రాదాన్యం ఇస్తారు.బయలాటలో వచనంకు పరిమితి వున్నది.తాళమద్దలెలో లేదు.తాళమద్దలెలో వచనమే ప్రాధాన్యం.
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు