యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:FullPagadeYakshagana.jpg|right|thumb|360px200px|పగడము, తలకు ధరించే ఒక ఆభరణం. శిరోధార్యాలలో మగవారు పగడము మరియు కిరీటం ధరిస్తారు స్త్రీలు చిన్న పగడాలను ధరిస్తారు.]]
[[File:Kambalashwa 040.jpg|thumb|right|200px|ఉత్తరదిక్కు/తిట్టు పాత్రధారి అలంకరణ]]
[[File:Yaksha2.jpg|thumb|right|200px|దక్షిణదిక్కు/తెట్టు వేషధారణ]]
'''యక్షగానం''' ([[కన్నడ భాష|కన్నడం]]:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ. కరావళి జిల్లాలైన [[ఉత్తర కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడుపి]] జిల్లాలలోనూ [[శివమొగ్గ]] మరియు కేరళ లోని [[కాసరగోడు]] జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు.
యక్షగాన ప్రదర్శన సాయంత్రవేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికిగా అన్నట్టు ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై శవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కవగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా , వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుసారంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది.
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు