నెలపొడుపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
పవిత్ర [[ఖురాన్]] ఆవిర్భవించిన రంజాన్ మాసంను [[ఉపవాసం]]లతో దిగ్విజయంగా పూర్తి చేసాము అనేందుకు గుర్తుగా మరుసటి నెల ప్రారంభ సూచిక అయిన నెలపొడుపును చూసి రంజాన్ పండుగను జరుపుకుంటారు.
 
==నెలపొడుపును చూసి ఇష్టవారినిఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూడటం==
నెలపొడుపును చూసిన వెంటనే తనకు ఇష్టమైన వారిని లేదా ఇష్టమైన వాటిని చూస్తారు. ఉదాహరణకు కొంతమంది నెలపొడుపును చూసిన తరువాత వెంటనే తన దగ్గర ఉన్న దేవుని చిత్రాన్ని లేదా ధనలక్ష్మీ ప్రతిరూపంగా భావించే డబ్బుని చూస్తారు, ఈ విధంగా చేయటం వలన ఆ నెలంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని నమ్ముతారు.
 
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నెలపొడుపు" నుండి వెలికితీశారు