వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 108 interwiki links, now provided by Wikidata on d:q4048867 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:BOT]]<br />[[WP:BOTS]]}}
బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెంకష్టంకొంచెం కష్టం కాబట్టి.
 
అందుకనే మనుషులు చేసే కూర్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన బాట్‌లను మాత్రమే అనుమతినివ్వాలి. అయితే మనుషులు చేయలేని కొన్ని పనులు బాట్‌ల ద్వారా చేయించుకోవచ్చు. బాట్లను మనము వ్యాసాలు సృష్టించటానికి, ఇతరులు సృష్టించిన వ్యాసాలకు మార్పులు చేయటానుకిచేయటానికి, లేదా ఇప్పటికే ఉన్న వ్యాసాలను నిర్మూలించటానికి వాడుకోవచ్చు. ఎంతో బాగా నిర్మించామనుకున్న బాట్‌లో కూడా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాట్‌లను చాలా జాగ్రత్తగా వాడవలసి ఉన్నది.
 
== బాట్ హోదా ఎందుకు పొందాలి? ==
బాట్‌లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా త్వరత్వరగా చేసేస్తూ ఉంటాయి, అవి చేసే మార్పులు ఒక నియంత్రిత పద్దతిలో ఉంటాయని బావిస్తారుభావిస్తారు కాబట్టి అవి డిఫాల్టుగా [[ప్రత్యేక:Recentchanges|ఇటీవలి మార్పులు]] పేజీలో కనిపించాల్సిన అవసరంలేదు. అంతేకాదు బాట్‌లు చేసే మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించినచో అసలు మనుషులు చేసే మార్పులు మరుగున పడిపోయే అవకాశం వుంది.
 
వీటన్నిటికీ విరుగుడుగా బాట్లకు బాట్ హోదా అనేదానిని కల్పించు కోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. అలా బాట్ హోదా కలిగిన సభ్యుడు(బాట్) తాను చేసిన మార్పులు డిఫాల్టుగా "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించటం జరుగదు. కాకపోతే మిగాతామిగతా అన్ని చోట్ల(వ్యాస చరిత్ర మొదలయినవి) అవి చేసిన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేయటం వలన బాట్లు సాధారణ సభ్యులకు అడంకిగా ఉండవు, ఎవారోఎవరో దుస్చర్యకుదుశ్చర్యకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి లోనవ్వరు. ఇటీవలి మార్పులు పేజీలో కూడా బాటు చేసిన మార్పులు చూడాలనుకున్నప్పుడల్లా ఆ పేజీ పై భాగంలో ఉన్న "ఇటీవలి మార్పుల ఎంపికలు" లో "బాట్లను చూపించు" నొక్కితే బాట్లు చేసిన ఇటీవలి మార్పులను కూడా చూపిస్తుంది.
 
== బాట్ హోదా ఎలా పొందాలి? ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:బాటు" నుండి వెలికితీశారు