తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q799858 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian politician
[[File:Thangi Satyanarayana2.JPG|right|thumb|Statue of Tangi Satyanarayana in Srikakulam.]]
| name = Tangi Satyanarayana<br>తంగి సత్యనారాయణ
[[File:Thangi Satyanarayana3.JPG|right|thumb|Plate with details of Tangi Satyanarayana.]]
| image = Thangi Satyanarayana1.JPG
| caption = తంగి సత్యనారాయణ గారి విగ్రహం
| birth_date = [[1931]] , [[సెప్టెంబరు 8]]
| birth_place = [[శ్రీకాకుళం జిల్లా]]
| residence =
| death_date = [[అక్టోబరు 25]] , [[2009]]
| death_place = [[కిల్లిపాలెం]], [[శ్రీకాకుళం జిల్లా]]
| constituency = [[శ్రీకాకుళం]]
| office = ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకరు
| term = 1983 - 1984
| predecessor = [[కోన ప్రభాకర రావు]]
| successor = [[డి.శ్రీపాదరావు]]
| party = [[తెలుగుదేశం]]
| religion =హిందూ
| spouse =
| children =
| website =
| footnotes =
| date =
| year =
| source =
}}
 
 
 
'''తంగి సత్యనారాయణ''' (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు.
 
శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనోక్కరే స్పీకర్ గా చేశారు . చాలా మంచి స్వభావము కలవారు . వెలమ కులములో పుట్టి న్యాయవాది గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన అసంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్‌ తంగి సత్యనారాయణ(78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో కిల్లి పాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్య్ర పార్టీ తరపున శాసనసభ్యునిగా చేశారు.1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు, తిరిగి 1983లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ స్పీకరుగా వ్యవహరించారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు.తిరిగి 1986లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ 2008లో తంగి సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగారు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగా కాంగ్రెస్‌ పార్టీ లో కొనసాగేరు .
 
తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో [[అక్టోబరు 25]] , [[2009]], ఆదివారం ఉదయం కన్నుమూశారు.అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లో ఇటీవలనే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.
 
* ఈయన 1967 మరియు 1983 సంవత్సరాలలో [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
Line 10 ⟶ 39:
 
* సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంత ఊరు [[కిల్లిపాలెం]]లో పరమపదించారు.<ref name=timesofindia/>
==చిత్రమాలిక==
 
<gallery>
File:Thangi Satyanarayana2.JPG|తంగి సత్యనారాయన విగ్రహం
File:Thangi Satyanarayana3.JPG|తంగి సత్యన్నారాయణ గూర్చి తెలియజేసే శిలా ఫలకం
</gallery>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/తంగి_సత్యనారాయణ" నుండి వెలికితీశారు