అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
'''ఫిక్సుడ్‌హెడ్ ''': ఇందులో విద్యుత్తు యంత్రం నిలువు అక్షం (ఇరుసు) పైన ఒకలోహదిమ్మె (hub) అమర్చబడి వుండును. దీనికి రెండు, లేదా నాలుగు లేదా ఎనిమిది ఇలా సరిసంఖ్యలో గొట్టం ఆకారంలో రంధ్రాలుండును. ఈ గొట్ట రంధ్రాలు అక్షరేఖకు ఏటవాలుగా వుండును. ఈ గొట్టాలలో పేరు చేయవలసిన ద్రవాలున్న పరిక్షనాళికలు వుంచెదరు. ఎప్పుడు ఒకపరిక్షనాళికను పరికరంలో వుంచరాదు. సరిసంఖ్యలో వుంచాలి. రెండు పరిక్షనాళికలుంచునప్పుడు ఎదురెదురుగా వుంచాలి. అన్నిగొట్టలలో సమానపరిమాణంలో పదార్థాలను తీసుకోవాలి. పరిక్షనాళికలను ఎదురెదురుగా వుండకపోయిన, తీసుకున్న ద్రవాలలోద్రవ్యరాశిలో ఎక్కువ తేడా వునచో, పరికరాన్ని త్రిప్పినప్పుడు, హెడ్ యొక్క భ్రమణభారంలో ఎచ్చుతక్కువల కారణంగా విపరీతమైన ప్రకంనలు పరికరంలో ఏర్పడును. అందుచేత ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి. విద్యుత్తు యంత్రం యొక్క భ్రమణ వేగాన్ని పెంచుటకు, తగ్గించుటకు ఉపకరణముండును. యంత్రంను త్రిప్పుటకుముండు మూతను గట్టిగా బిగించి, ఆటు పిమ్మటవిద్యుత్తు యంత్రం మీటను నొక్కాలి. ప్రారంభంలో మోటారును తక్కువ వేగంతో ప్రారంభించాలి. అతరువాత క్రమంగా యంత్ర వేగాన్ని కావలసిన మేరకు పెంచాలి.భ్రమణవేగాన్ని సూచించు డిజిటల్ మీటరు వుండును. ఆవక్షేపం ఏర్పడిన తరువాత వెంటనే విద్యుత్తును ఆపరాదు. వేగాన్ని క్రంగా తగ్గించుకుంటూ వచ్చి ఆపవలెను. లోపలి హెడ్ తిరగడం పూర్తిగా నిలచిన తరువాత మాత్రమే పరికరం మూత తీయాలి. మూతకు ఒక దళసరి గాజుపలక బిగించబడి వుండును. దానిద్వారా లోపల హెడ్ తిరుగుచున్నది, నిలిచింది కన్పిస్తుంది.
 
'''స్వింగ్ హెడ్ ''':ఈ యంతపరికరములో మోటారు అక్షమునకు తేలికపాటి శీర్షము(head)బిగింపబడివుండును.ఈ లోహశీర్షభాహానికి రెండు లేదా నాలుగు పైకి,క్రిందికి సులభం
 
===ఉత్పత్తి పరిశ్రమలలో ఉపయోగించునవి===
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు