అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
[[File:Beer centrifuge.JPG|thumb|right|150px| పరిశ్రమలలో వాడే వెర్టికల్ డిస్క్ సెంట్రిఫ్యుజ్]]
[[File:Centrifuga orizzontale g1.jpg|thumb|right|150px|పరిశ్రమలలో వాడే హరిజంటల్ డిస్క్ సెంట్రిఫ్యుజ్]]
* పరిశ్రమలలో ఉపయోగించు సెంట్రిఫ్యుజ్‌లు రెండు రకాలు.1.పరిశ్రమలలోని నాణ్యత నియంత్రణ శాల(quality control)లో ఉపయోగించునవి మరియు ఉత్పత్తిలో వుపయోగించునవి.నాణ్యత శాలలో ఉపయోగించునవి మాములు ప్రయోగశాలలో ఉపయోగించు పరికరమలవంటివే,ఈ నాణ్యతనియంత్రణశాలలో వాడెదరు.
*పరిశ్రమలోపరిశ్రమలలో ఉత్పత్తి కై వినియోగించు అపకేంద్ర యంత్రాలు మాములు ప్రయోగశాలలో ఉపయోగించు యంత్రాలకన్న చాలా పెద్దవిగా వుంటాయి.ఈ యంత్రాలలో నిరంతరం (continues) గా ఒకవైపునించి మిశ్రమద్రవ పదార్థం లోనికి వేళ్ళుచుండగా, కేంద్రం (ఆక్షం) వద్దనుండి తక్కువ సాంద్రత గల ద్రవం బయటకు రాగా, అపకేంద్రయంత్రం వెలుపలి భాగం (అక్షంకు వ్యతిరేకదిశలో) ఎక్కువ సాంద్రతవున్న ద్రవం, లేదా అర్ద్షఘనరూపంలో వున్నపదార్థం బయటకు వస్తుంది. పరిశ్రమలలో వినియోగించె అపకేంద్రియ యంత్రాలు పలు నిర్మాణలలో లభిస్తాయి. ఇందులో గొట్టం (tubular) రకం మరియు డిస్క్ (Disk)రకం ఎక్కువగా వాడుకలో వున్నాయి.డిస్కు రకములో వెర్టికల్, హరిజంటల్ అను రెండు రకాలున్నాయి. హరిజంటల్ రకాన్ని పామాయిల్ రిఫైనరీలలో వాడెదరు.
 
===పరిశోధనసంస్థలలో ఉపయోగించునవి===
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు