రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
==విమర్శలు==
దీంతోదీనితో ప్రయోగం దిగ్విజయం కావడమే కాకుండా, మార్కోనీ కష్టాలు కూడా మొదలయ్యాయి. కార్న్ వాల్ నుంచి సంకేతాలు వింటున్నానని భావించటం ఆత్మ వంచనే అని [[థామస్ అల్వా ఎడిసన్]] లాంటి వాళ్ళు అభిప్రాయ పడ్డారు. అతడు మోసగాడని మరి కొందరు దూషించారు. న్యూఫౌండ్ లాండ్ లో టెలిగ్రాఫ్ ప్రసారాలకు సంబంధించి, తమ గుత్తాధికారాలను హరించాడని ఓ అమెరికన్ టెలిగ్రాఫ్ సంస్థ మార్కోనీపై దావా వేస్తానని బెదిరించింది. వైర్ లెస్ ప్రసారాలు నెలకొల్పడంలో ప్రపంచమంతాప్రపంచమంతటా తనదే గుత్తాధిపత్యం ఉండాలని మార్కోనీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని కొన్ని వ్యాపార వర్గాలు, రాజకీయ వాదులూ ఆరోపించసాగారు. అతని పరిశోధనను దురుద్దేశాలతో, దుస్సాహసాలతో కూడుకున్న కుంభకోణంగా పలువురు అభివర్ణించారు.
 
==ప్రజాజీవనంలో వైర్ లెస్==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు