రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
 
==ప్రింటెడ్ సర్క్యూట్==
ఇంతే కాకుండా ప్రింటెడ్ సర్క్యూట్ అనే సరికొత్త సాధనంతో దీన్ని ఉపయోగించవచ్చు. ఈ సాధనంలో లోహపు తీగలతో కలపడంగానీ అతికించటం గానీ(soldering) చాలా సులువుగా ఉంటుంది. దీంతో ఒక రిసీవర్ తయారు చేయాలంటే, ఒక ప్లాస్టిక్ పలక మీద రాగి పూత పూస్తారు. ఆసిడ్ ప్రభావం లేని సిరాతో సర్క్యూట్ ని రాగి తలంపై గీస్తారు. మిగతా రాగి తలాన్ని మరో రసాయనిక పదార్థం తో తుడిచి వేయడం జరుగుతుంది. ఇలా చేస్తే రాగి తలంపై ముద్రించబడిన సర్క్యూట్ మాత్రం మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే ట్రాన్సిష్టర్ట్రాన్సిష్టరు లాంటి చిన్న మూలకాలను ప్రత్యేకించి తీగలతో కలిపే పని ఉండదు.
 
==వివిధ రంగాలలో ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు