జావా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
జావా రూప కర్తలు దీనిని రూపొందించేటపుడు ఐదు ప్రధానమైన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకున్నారు.
 
1. ఇది ఆబ్జెక్టు ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ విధానాన్ని అవలంభించాలిఅవలంబించాలి.
 
2. ఒకే ప్రోగ్రాము వివిధ రకాలైన ఆపరేటింగ్ సిస్టమ్సు మీద నడపగలిగేలా ఉండాలి.
 
3. నెట్ వర్కింగ్ ప్రోగ్రాములు సులువుగా రాయడంవ్రాయడం కోసం అవకాశం కలిగించాలి.
 
4. దూర ప్రాంతాలనుంచి భద్రంగా నడపడానికి అనుగుణంగా రూపొందించబడాలి.
"https://te.wikipedia.org/wiki/జావా" నుండి వెలికితీశారు