హెచ్.ఎమ్.రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Telugucinema_hmreddy.JPG|right|thumb|హెచ్.ఎమ్.రెడ్డి - తొలితెలుగు టాకీ దర్శకుడు [http://www.telugupeople.com]]]
 
[http://www.telugupeople.com/cinema/content.asp?contentId=9273 రావికొండలరావు రచననుండి]
 
 
తొలి [[తెలుగు సినిమా]] ‘[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]]’ తీసినవారు '''హెచ్‌.ఎమ్‌.రెడ్డి'''.
Line 15 ⟶ 12:
 
 
రెడ్డిగారిని ‘టైగర్‌’ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ‘ఇది తమిళం ఇది తెలుగు’ అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. తర్వాత ‘సీతాస్వయంవరం’ (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి [[కొల్హాపూర్‌]]లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ‘[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]’ (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు. హెచ్‌.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి - తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. [[గూడవల్లి రామబ్రహ్మం]] ఈ సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ‘ప్రహ్లాద’ నుంచి కొన్ని చిత్రాల వరకు [[ఎల్.వి.ప్రసాద్‌ప్రసాద్]] సహాయకుడుగా పని చేశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/హెచ్.ఎమ్.రెడ్డి" నుండి వెలికితీశారు