పంచె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==భారతదేశంలో వివిధ పేర్లు==
సంస్కృత పదం ధౌత నుండి ధోతి వ్యుత్పత్తి అయినది. దీనిని [[ఒరియాఒడిశా]] , [[హిందీ]] లలో ''ధోతి'' అని, [[గుజరాతీ]] లో ధోతియు అని, [[బెంగాలీ]] లో ధుతి అని [[అస్సామీ]] లో ''సురియా'' అని, [[పంజాబీ]] లో ''లాచా'' అని, [[మళయాళం]] లో ''ముండు'' అని, [[కొంకణ్]] లో ధోతార్, అంగోస్తర్, ఆడ్-నెశ్చె, లేదా పుడ్వె అని, [[మరాఠీ]] లో ''ధోతార్'' లేదా పంచె అని, [[కన్నడం]] లో కూడా ''పంచె'' అని పిలుస్తారు, [[పంజాబీ]] లో లాచా అని, [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], [[తేరై]] ల నగరాలలో మర్దానీ అనీ, తమిళంలో వేట్టి లేదా వేష్టి అనీ పిలుస్తారు.
 
ఇవి సుమారు 7 గజాలు పొడవుండిపొడవు ఉండి, నడుం, కాళ్లుకాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
==వాడుక మరియు సంప్రదాయం==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు