టెన్సింగ్ నార్కే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==బాల్యం==
ఆయన బాస్య విశేషాల గురించి పరస్పర విదుద్ధమైన అంశాలున్నాయి. ఆయన కొద్ది సంవత్సరాల క్రిందట తెలిపిన స్వీయ చరిత్ర ఆధారంగా ఆయన తన కుటుంబం "షెర్ఫా" తెగకు చెందినదనీ [[నేపాల్]] లో గల ఉత్తర హిమాలయ ప్రాంతంలోని "కుంబూ" లో గల "టెంగ్‌బోఖె" గ్రామానికి చేరుకున్నారనీ తెలిపాడు<ref name="Ullman">Tenzing Norgay and [[James Ramsey Ullman]], ''Man of Everest'' (1955, also published as ''Tiger of the Snows'')</ref>. "కుంబూ" ప్రాంతం ఎవరెస్టు శిఖరం కు దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని "టిబెటన్లు మరియు షెర్ఫా" లు "ఖోమొలుంగ్మా" అని పిలుస్తారు. ఈ పదానికి టిబెట్ భాషలో "హోలీ మదర్" అని అర్థం. అతడు బౌద్ధమతస్తుడు. ఆ ప్రాంతములో గల "టిబెటన్లు మరియు షెర్ఫా" లు భౌద్ధ మతస్తులే. అతని అసలైన పుట్టిన తేదీ గురించి ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన చెప్పినదానిని బట్టి 'మే' నెల చివరిలో ఉండెడిదని తెలుస్తుంది. ఎవరెస్టు శిఖరం ఎక్కిన తదుపరి ఆయన తన పుట్టినతేదీని [[మే 29]] న జరుపుకొనేవారు. టిబెటన్ కాలెండారు ప్రకారం ఆయన పుట్టిన సంవత్సరం "యియర్ ఆఫ్ రాబిట్" గా పిలుస్తారు. ఆయన 1914 లొ జన్మించారు<ref name="Ullman"/>. ఆయన యొక్క బాల్య నామం "నామ్‌గ్యాల్ వాంగ్డి". ఆయన బాల్య నామం ప్రముఖ లామా అయిన "న్గావాంగ్ టెన్సింగ్ నోర్బు" యొక్క సలహా మేరకు మార్చబడినది<ref name=ODNB>Peter H. Hansen, [http://www.oxforddnb.com/view/article/50064 ‘Tenzing Norgay [Sherpa Tenzing&#93; (1914–1986)’] (subscription required), ''[[Oxford Dictionary of National Biography]]'', [[Oxford University Press]], 2004, {{doi|10.1093/ref:odnb/50064}}, Retrieved 18 January 2008</ref>. "టెన్సింగ్ నార్కే అనగా "మతానికి ధనవంతుడైన మరియు భాగ్య శాలి అయిన అనుచరుడు" . ఆయన తండ్రి "యాక్" మందలు కాసుకొనే వ్యక్తి (పశువుల కాపరి). ఆయన పేరు "లా మిన్‌గ్మా"(మరణం.1949) . టెన్సింగ్ నార్కే తల్లి పేరు "డోక్మో కిన్‌జోమ్". టెన్సిం తన 13 మంది సహోదరులలో 11 వ వాడు.అందులో చాలామంది శైశవ దశలోనే మరణించినవారే<ref name="Ullman"/>.
 
తన కౌమర దశలో రెండు సార్లు యింటి నుండి వెళ్ళిపోయాడు. మొదటిసారి [[ఖాట్మండు]] కు రెండవసారి [[డార్జిలింగ్]] కు పారిపోయాడు. తను భౌద్ద సన్యాసిగా మారుటకు భౌద్ధ సంఘానికి తరలించ బడ్డాడు. కానీ తనకు అది సరియైనది కాదని నిర్ణయించుకుని వెనుతిరిగాడు<ref>{{cite book|author=Ortner, Sherry B.|url=http://books.google.co.uk/books?id=wLgim3BZ5mwC&pg=PA112&dq=norgay+Tengboche#v=onepage&q=norgay%20Tengboche&f=false|title=Life and Death on Mt. Everest: Sherpas and Himalayan Mountaineering|publisher=[[Princeton University Press]]|year=2001|page=112|isbn=0-691-07448-8}}</ref>. తన 19 సంవత్సరాల వయస్సులో [[డార్జిలింగ్]] నందు గల "షెర్ఫా" సమాజంతో స్థిరపడ్డాడు.
==పర్వతారోహణ==
[[File:Tenzing Norgay cropped.jpg|thumb|right|Tenzingటెన్సింగ్ Norgay'sనార్కే statueవిగ్రహం]]
 
 
<!--
 
 
He ran away from home twice in his teens, first to [[Kathmandu]] and later [[Darjeeling]]. He was once sent to [[Tengboche Monastery]] to be a monk, but he decided that it was not for him, and departed.<ref>{{cite book|author=Ortner, Sherry B.|url=http://books.google.co.uk/books?id=wLgim3BZ5mwC&pg=PA112&dq=norgay+Tengboche#v=onepage&q=norgay%20Tengboche&f=false|title=Life and Death on Mt. Everest: Sherpas and Himalayan Mountaineering|publisher=[[Princeton University Press]]|year=2001|page=112|isbn=0-691-07448-8}}</ref> At the age of 19, he eventually settled in the Sherpa community in Too Song Bhusti in [[Darjeeling]].
 
==Mountaineering==
[[File:Tenzing Norgay cropped.jpg|thumb|right|Tenzing Norgay's statue]]
[[File:Everest North Face toward Base Camp Tibet Luca Galuzzi 2006 edit 1.jpg|thumb|[[Mount Everest]]]]
Tenzing got his first opportunity to join an Everest expedition when he was employed by Eric Shipton, leader of the reconnaissance expedition in 1935. As a 20 year old his chance came when two of the others failed their medical test. As a friend of [[Angtharkay]] he was quickly pushed forward, and his attractive smile caught the eye of Shipton, who decided to take him on.
 
"https://te.wikipedia.org/wiki/టెన్సింగ్_నార్కే" నుండి వెలికితీశారు