జోగ్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| name = జోగ్ జలపాతం
| image = Jogmonsoon.jpg
| caption = జోగజోగ్ జలపాతం (ఋతుపవనాల కాలంలో)
| location = [[షిమోగ]] జిల్లా, [[కర్ణాటక]], [[భారతదేశం]]
| latitude = 16.37 ఉ
పంక్తి 15:
| number_drops = 1
| average_flow = 5,387 అ³/సె or 153 మీ³/సె
| watercourse = [[శారవతిశరవతి]] నది
| world_rank = 313
}}
'''జోగ్ జలపాతం''' ([[ఆంగ్లం]]: Jog Falls, [[కన్నడ]]: ಜೋಗ ಜಲಪಾತ ) [[భారత దేశం]] లోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ [[జలపాతం]] [[కర్ణాటక]] రాష్ట్రం [[షిమోగ]] జిల్లా [[సాగర]] తాలూకాలో ఉన్నది. ఈ జలపాతం [[శరవతి]] నది, 253 మీటర్ల (829 అడుగులు)ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది. ఈ జలపాతం వివిధ రాష్ట్రాలనుండి పర్యటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతానికి '''గేరుసొప్ప''' లేదా '''జోగోడా గుండి''' అనే పేర్లు కూడా కలవు.<ref>http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156</ref> షిమొగషిమోగ నుంచి జోగ్ జలపాతం కు బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు కలవు.
 
==జలపాత వివరణ==
"https://te.wikipedia.org/wiki/జోగ్_జలపాతం" నుండి వెలికితీశారు