దొండ కాయ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q727330 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) జే. వాయిట్
}}
[[దస్త్రం:DoMDa.JPG|thumb|right|దొండకాయలు, కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రం.]]
[[File:(Coccinia grandis) chopped for cooking.JPG|thumb|(Coccinia grandis) తరిగిన దొండకాయలు, మధురవాడలో తీసిన చిత్రం]]
'''దొండ''' (లేదా తొండ, డొండ) పొదగా పెరిగే తీగపైరు. కాయలు గుండ్రంగా రెండు, రెండున్నర అంగుళాల పొడవున ఉంటాయి. పచ్చికాయలు [[కూర]]గా వండుకుంటారు. కొన్ని ప్రాంతాలలో లేత ఆకులను కూడా కూర దినుసుగా ఉపయోగిస్తారు. ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ. దీని సాధారణముగా పందిరిఎక్కించి సాగు చేస్తారు. పచ్చికాయలను ఉట్టిగానే తింటారు కూడా.
 
Line 42 ⟶ 44:
 
[[వర్గం:కూరగాయలు]]
 
[[దస్త్రం:DoMDa.JPG|thumb|right|దొండకాయలు, కొత్తపేట రైతు బజారులో తీసిన చిత్రం.]]
"https://te.wikipedia.org/wiki/దొండ_కాయ" నుండి వెలికితీశారు