బూదరాజు రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| death_cause =
| known =
| occupation = తెలుగు అధ్యాపకులుఅధ్యాపకుడు, పాత్రికేయులుపాత్రికేయుడు
| title =
| salary =
పంక్తి 35:
| weight =
}}
'''బూదరాజు రాధాకృష్ణ''' ప్రముఖ [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషా శాస్త్రవేత్త]], సీనియర్‌ పాత్రికేయుడు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారురచించాడు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
 
 
[[1932]] [[మే 3]] న [[ప్రకాశం]] జిల్లా [[వేటపాలెం]] గ్రామంలో రాధాకృష్ణ జన్మించారుజన్మించాడు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి డాక్టరేటు పట్టా అందుకున్నారుఅందుకున్నాడు. [[చీరాల]] వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై [[తెలుగు అకాడమీ]] డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసారుపనిచేసాడు. [[1988]] లో తెలుగు అకాడమీ నుండి విరమణ చేసాక, ''ఈనాడు జర్నలిజం స్కూలు'' ప్రిన్సిపాలుగా పదేళ్ళకు పైగా పనిచేసారుపనిచేసాడు. [[ఈనాడు]] పత్రికలో ''పుణ్యభూమి'' శీర్షికకు ''సి.ధర్మారావు'' పేరుతో వందలాది వ్యాసాలు రాసారువ్రాసాడు.
 
==రాధాకృష్ణ ప్రసిద్ధ రచనలు==
పంక్తి 55:
#సాగర శాస్త్రం
#మహాకవి శ్రీ శ్రీ (ఇంగ్లీషు)
#పరవస్తు చిననయచిన్నయ సూరి (ఇంగ్లీషు)
#అకేషనల్ పేపర్స్
#మంచి జర్నలిస్టు కావాలంటే
పంక్తి 62:
#విన్నంత-కన్నంత (ఇది ఆయన ఆత్మకథ)
#పుణ్యభూమి (ఈనాడు లో వచ్చిన వ్యాసాల సంకలనం)
#"మహాకవి శ్రీశ్రీ" - శ్రీశ్రీ జీవిత చరిత్ర (ఇంగ్లీషు). ఈ పుస్తకపు తెలుగు అనువాదం కూడా బూదరాజే చేసారుచేసాడు.
 
[[2006]] [[జూన్ 4]] న బూదరాజు రాధాకృష్ణ మరణించారుమరణించాడు.
 
"సదా స్మరామి" అన్న పుస్తకం ఆయన మరణానంతరం ఆయన స్మృతి సంచికగా ఆయన శిష్య బృందం విడుదల చేసింది. ఈ పుస్తకానికి గల ప్రత్యేకత ఏమిటంటే - ఆయన మరణించిన అయిదు రోజుల తరువాత అంటే జూన్ 9న9 న పుస్తకం ఆలోచన రూపుదిద్దుకుంటే, జూన్ 16 కల్లా ఆ పుస్తకం ముద్రణ పూర్తి అయి, విడుదలైంది.
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/బూదరాజు_రాధాకృష్ణ" నుండి వెలికితీశారు