మహావీరాచార్య (గణిత శాస్త్రవేత్త): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహావీరుడు''' 9 వ శతాబ్దానికి చెందిన గణీత శాస్త్రవేత్త. ఈయన భారత దేశానికి చెందిన [[గుల్బర్గా]] కు చెందిన వాడు. ఈయన జైనుడు.జైన సామాన్య ధర్మమగు విషయ విస్తార ప్రావీణ్యం ఈతని యందు కనిపించును. ఈయన [[ఋణ సంఖ్యలు|ఋణ సంఖ్యల]] కు [[వర్గమూలము]] కట్టలేమని వివరించాడు. ఈయన [[అంకశ్రేఢి]] లోని పదముల వర్గముల మొత్తాన్ని కనుగొన్నాడు. [[దీర్ఘవృత్తము]] యొక్క [[వైశాల్యం]] మరియు [[చుట్టుకొలత]] లకు నియమాలను ప్రవేశపెట్టాడు. రాష్ట్రకూట రాజగు అమోఘవర్షుని<ref>[http://www-history.mcs.st-and.ac.uk/Biographies/Mahavira.html Mahavira], School of Mathematics and Statistics, University of St Andrews, Scotland</ref> రాజ్య కాలమున తన గణితసార సంగ్రహము<ref>{{cite book|last=Ed. by M. Rangacarya|first=Mahavira|title=Ganitasarasangraha|year=1912|publisher=[[Madras]] Government publication}}</ref> ను క్రీ.శ 814 - 877 మధ్య రచించెను. ఈయన "జ్యోతిష శాస్త్రము" ను గణిత శాస్త్రము నుండి వేరు చేశాడు. ఈయన [[ఆర్యభట్టు]] మరియు [[బ్రహ్మగుప్తుడు]] కృషిచేసిన విషయములపైనే కృషిచేశాడు. వారు తెలియజేసిన విషయాలను వివరణాత్మకంగా వివరించాడు. ఈయన భారతీయ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధి పొందాడు. ఎంకువలనంటే ఈయన "సమబాహు త్రిభుజం" , "సమద్విబాహు త్రిభుజం" మరియు [[రాంబస్]] ల యొక్క భావనలను వృద్ధి చేశాడు. [[వృత్తము]] మరియు [[అర్థవృత్తము]] భావనలను వివరించాడు. ఈయన రాసిన గ్రంథములు దక్షిణ భారత దేశములో ఇతర గణిత శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడయ్యాడు<ref>[http://www.britannica.com/EBchecked/topic/853508/Mahavira Mahavira], Encyclopædia Britannica</ref>. ఈయన రాసిన గ్రంథము తెలుగు లో [[పావులూరి మల్లన]] అనువదించాడు. తెలుగులో ఈ గ్రంథం పేరును "సార సంగ్రహ గణితము" గా మార్చబడినది.
==గణీతగణిత శాస్త్ర సంగ్రహం==
మహావీరుడు తన గ్రంథంలో మొదటి అధ్యాయమందు సంఖ్యలు వేళ్ళను, దైర్ఘ్య భార ఏకాంకములు మొదలగు వాటిని చర్చించెను. రెండవ అధ్యాయంలో ప్రధాన గణిత పరికర్మలను చర్చించెను. పపంపరలు సంకలన బ్యాపార విషయములగుటచే ఇచ్చట చర్చింపబడినవి. సంకలన శ్రేఢి నిరూపణ మొదటి ఆర్యభట్టు, బ్రహ్మ గుప్త రచనలలో సంగ్రహముగ కనబడు దాని విస్తరణమే ఇచ్చట మనం చూడవచ్చును. కాని ఇతని గుణోత్తర శ్రేఢి నిరూపణ జైన సాంప్రదాయక గ్రంథముల నుండియు, పింగళఛ్ఛంద సూత్రముల నుండియు ఉత్పన్నమైనవి. పలుచోట్ల వికీర్ణమై, విస్తృతమైన విజ్ఞానము ప్రోగుచేసి ఇందు వ్యవస్థీకరించుట మహావీరుడు భారతీయ గణితమునకు చేసిన మహోపకారసేవ.
==మహావీరుని గణిత భావనలు==
 
==Higher-order equations==