వర్ణము(సంగీతం): కూర్పుల మధ్య తేడాలు

1,519 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
ఉత్తర భాగములో చరణము, చరణ స్వరములు ఇమిడి ఉన్నవి. చరణమునకు ఉపపల్లవనియు, ఎత్తుగడ పల్లవి అనియు, చిట్ట పల్లవి అనియు పేర్చు. సాధారణముగా మొదటి స్వరము దీర్ఘ స్వరముగా నుండును. 4 లేక 5 చరనములతోనే వర్నమును రచించుట వాడుక. చరణ స్వరము పాడి, మరల చరణమును అందుకొనుట ఆచారము. కొన్ని వర్ణములకు రెండువ పల్లవులుండును.
==రకాలు==
వర్ణములు రెండు విధములు
# తాన వర్ణము
# పద వర్ణము
ఈ రెండు రకాల వర్నముల లక్షణములు పైన తెలుపబడినవే. తానవర్ణము పల్లవి, అనుపల్లవి చరణములకు మాత్రము సాహిత్యము కలిగి తక్కిన భాగములు స్వరములు మాత్రమే కలిగి యుండును.పద వర్ణములు చౌకముగా పాడవలయును కాన వీటిని చౌక వర్ణములని వాడుటయు కలదు. తాన వర్ణములు సంగీత మభ్యసించువారు నేర్చుకొనుటకును, గాన సభలలో కచేరీలు ప్రారంభించుటకును ఉపయోగపడుచున్నవి. పదవర్ణములు నృత్యమాలకుపయోగ పడుచున్నవి.అభినయంతో సాహిత్యములోని భావమును ప్రదర్శించవలెను. కాబట్టి యో పదవర్నము చౌకముగా పాడవలసి యున్నది.
==రాగమాలికా వర్ణములు==
రాగమాలిక వర్ణములు కొన్ని గలవు..........
1,27,832

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/857423" నుండి వెలికితీశారు