వర్ణము(సంగీతం): కూర్పుల మధ్య తేడాలు

2,013 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
ఈ రెండు రకాల వర్నముల లక్షణములు పైన తెలుపబడినవే. తానవర్ణము పల్లవి, అనుపల్లవి చరణములకు మాత్రము సాహిత్యము కలిగి తక్కిన భాగములు స్వరములు మాత్రమే కలిగి యుండును.పద వర్ణములు చౌకముగా పాడవలయును కాన వీటిని చౌక వర్ణములని వాడుటయు కలదు. తాన వర్ణములు సంగీత మభ్యసించువారు నేర్చుకొనుటకును, గాన సభలలో కచేరీలు ప్రారంభించుటకును ఉపయోగపడుచున్నవి. పదవర్ణములు నృత్యమాలకుపయోగ పడుచున్నవి.అభినయంతో సాహిత్యములోని భావమును ప్రదర్శించవలెను. కాబట్టి యో పదవర్నము చౌకముగా పాడవలసి యున్నది.
==రాగమాలికా వర్ణములు==
రాగమాలిక వర్ణములు కొన్ని గలవు. అనగా వేరువేరు ఆంగములు వేరు వేరు రాగములలో ఉండుట. నవరాగమాలిక, దినరాగ మాలిక మొదలగునవి ఉత్తమ ఉదాహరణములు. నక్షత్రమాలిక అను 27 రాగములలో ఒక రాగమాలికా వర్ణములు కలవు.ఒక్కొక్క ఆవర్తములో లఘువు ఒక రాగము రెండ్ దృతములు ఒక రాగము గాను, రచించ బడినవి.
రాగమాలిక వర్ణములు కొన్ని గలవు..........
==తాన వర్ణన చేయు రచయితలు==
* పచ్చిమిరియము ఆదిఅప్పయ్య
* [[శ్యామశాస్త్రి]]
* వీణ కుప్పయ్య
* పల్లవి గోపాలయ్య
* స్వాతీ తిరునాళ్
* మానాంబుచవాడి వెంకట సుబ్బయ్య
* తిరువారూర్ అయ్యాసామి
* పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
* కొత్తవాసల్ వెంకటరామయ్య
* తిరువత్తియూర్ త్యాగయ్యర్
* రామ్నాడ శ్రీనివాసయ్యంగార్
==పదవర్ణ రచయితలు==
* గోవింద సామయ్య
* కూవన సామయ్య
* రామస్వామి దీక్షితులు
* వడివేలుగారు
* పల్లవి శేషయ్య
* రామస్వామి శివన్
* మైసూరు సదాశివరావు
* కుండ్రకుడి కృష్ణయ్యర్
==సూచికలు==
{{మూలాలజాబితా}}
==యివి కూడా చూడండి==
* [[భారతీయ సంగీతం]]
* [[కర్ణాటక సంగీతం]]
==యితర లింకులు==
1,31,192

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/857425" నుండి వెలికితీశారు