వికీపీడియా:పాఠకుల ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

చి /* నా సైటు లోని ఒక పదానికి లింకును వికీపీడియా కు ఇవాలంటే, నేను నా సైటుకు GNU FDL ఉండాలా? ఒ�
పంక్తి 23:
:మీ ప్రచురణ [[GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] కు లోబడినంత కాలం, మీ ఇష్టం వచ్చినంత ప్రచురించుకోవచ్చు, ఉదహరించవచ్చు. [[Wikipedia:కాపీహక్కు]]లు చూడండి.
 
==నా సైటు లోని ఒక పదానికి లింకును వికీపీడియా కు ఇవాలంటే, నేను నా సైటుకు [[GNU Free Documentation License|GNU FDL]] ఉండాలా? ఒకవేళ నేను మూడు నాలుగు వాక్యాలు వాడుకుంటే? మొత్తం వ్యాసాన్నే వాడుకుంటే ఏమిటి?==
 
:మొదటి రెండూ [[fair use]] సిధ్ధాంటానికి లోబడి ఉన్నాయి కనుక వీటికీ "అవసరం లేదు". ఇక మూడోదానికి సంబంధించి, మీ లాయరును సంప్రదించండి. కాకపోతే, వికీపీడియన్లు మంచిగా ఆలోచిస్తారు కనుక, చిన్న చిన్న అతిక్రమణలపై దావాలు వెయ్యం.
 
==వికీపీడియా CD లో దొరుకుతుందా? దాన్ని దిగుమతి చేసుకోవచ్చా?==