వీణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Saraswati.jpg|thumb|right|200px|[[సరస్వతి]], సంగీతపు దేవి, ఈమె చేతిలో వీణ.]]
[[File:Bobbili Veena 07.jpg|thumb|right|200px|బొబ్బిలి వీణ]]
'''వీణ''' ([[కన్నడ]]:ವೀಣೆ [[తమిళం]]:வீணா) తీగలు మీటుతూ [[సప్తస్వరాలు]] అందించే [[సంగీత వాయిద్యము]]. వీణ [[సరస్వతి]] హస్త భూషణం కాబట్టి దీనినే సరస్వతీ వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత కచేరీ]]లలో వినియోగిస్తారు. వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/వీణ" నుండి వెలికితీశారు