బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశంలోని రాజధాని నగరాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| area_magnitude = 9
| area_total = 741
| area_total_cite = <ref name="area">2007-08 సంవత్సరానికి తయారు చేసిన బడ్జెట్ నివేదిక ప్రకారం గ్రేటర్ బెంగళూరు విస్తీర్ణాంవిస్తీర్ణం 741 చదరపు కిలోమీటర్లు {{cite web|url=http://www.kar.nic.in/finance/bud2007/bs07e.pdf|title=2007-08 బడ్జెట్ నివేదిక |work= జాతీయ సమాచార కేంద్రం (NIC), కర్ణాటక రాష్ట్ర విభాగం|publisher=భారతదేశ ప్రభుత్వం|accessdate=2007-06-28}}</ref>
| area_telephone = 91-(0)80
| postal_code = 560 0xx
పంక్తి 28:
| footnotes =
}}
'''బెంగుళూరు''' [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమముల వలన పెద్ద సంఖ్య లోసంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నది. తద్వారా ఈ నగరము లోనగరములో కాలక్రమేణ వాతావరణం లోవాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన [[కెంపె గౌడ]]అను పాలకుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించినాడు. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చినది. బ్రిటీషు వారికి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీ తో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది.
పంక్తి 52:
;రోడ్డు
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది.
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతరప్రదేశాలకుఇతర ప్రదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే కెంపెగౌడ బస్సు స్టేషన్ నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లకు నడిపే బస్సులు శాంతి నగర్ బస్సు స్టేషన్, మైసూరు రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషన్, బైయప్పనహళ్లి బస్సుస్టేషన్ లనుండి బయలుదేరతాయి<ref>http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html</ref>
ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కెమీకి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
;రైలు
బెంగుళూరు సిటీ, యశ్వంతపూర్ కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
పంక్తి 65:
నమ్మ మెట్రోగా చెప్పుకునే బెంగుళూరు మెట్రో రైలు అక్టోబర్ 20 2011 నుండి మహాత్మా గాంధీ రోడ్-బయ్యప్పనహళ్ళి మార్గంలో మొదలయింది. ఇది పూర్తిగా విస్తరిస్తే, బెంగుళూరును నిలువు-అడ్డంగా గీత గీస్తే వచ్చే స్థానాలన్నిటినీ కలుపుతుంది.
;ఇతర
మూడు చక్రాల ఆటో రిక్షాలు రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముగ్గురు వరకు ప్రయాణించగల వీటికి మీటరు ప్రకారం రుసుం చెల్లించాలి. టేక్సీలు అనగా సిటీ టేక్సీలు ఫోన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఖరీదుఛార్జీలు అటో కంటెకంటే ఎక్కువ. <ref name="auto">{{cite news|url=http://www.hindu.com/2006/12/15/stories/2006121520050300.htm|work=Online Edition of The Hindu, dated 2006-12-15|title=Stir leaves hundreds stranded|accessdate=17 June 2012|date=15 December 2006}}</ref>
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు