"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

→‎పరిశ్రమ: డిజిటైజేషన్, శిక్షణా కేంద్రాలు
(→‎పరిశ్రమ: డిజిటైజేషన్, శిక్షణా కేంద్రాలు)
 
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.
 
'''సదరన్ డిజిటల్ స్క్రీన్స్''' చే మార్కెటింగ్ చేయబడే '''యూ ఎఫ్ ఓ మూవీస్''' అనే డిజిటల్ సినిమా నెట్వర్క్ సంస్థ చాలా మటుకు తెలుగు సినిమాలని డిజిటైజ్ చేసినది. '''ఆంధ్రప్రదేశ్ ఫిలిం మరియు టెలివిజన్ శిక్షణా సంస్థ''', '''రామానాయుడు ఫిలిం స్కూల్''' మరియు '''అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా''' లు భారతదేశంలోనే అతిపెద్ద శిక్షణా కేంద్రాలు.
 
==గణాంకాలు==
10,245

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/859632" నుండి వెలికితీశారు