సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
== జననం ==
మిధిలాపుర నాయకుడైన [[జనకుడు|జనక మహారాజు]] యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు '''సీత''' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య [[సునయన]] అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత [[భూదేవి]] కుమార్తె అని అంటారు., ఆశ్లేష నక్షత్రం సీతమ్మ జన్మనక్షత్రము.గర్భమున జన్మించలేదు గనుక ''అయోనిజ'' అని అంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు