వికీపీడియా:మమ్మల్ని కలవండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Wikipedia|వికీపీడియా]] లో వివిధ విషయాలకు సంబంధించి మమ్మల్ని కలవడం కొరకు అవసరమైన సమాచారం ఈ పేజీ లో లభిస్తుంది.
 
== వ్యాస పాఠం==
===కొత్త వ్యాసాలను ప్రతిపాదించడం, మొదలు పెట్టడం===
కొత్త వ్యాసం ఎవరైనా రాయవచ్చు. ముందుగా, దిద్దుబాటు యొక్క [[Wikipedia:Introduction|ప్రాధమిక అంశాలు]] తెలుసుకోవాలి. [[Wikipedia:Yఔర ఫిర్స అర్తిచ్లె|ఎటువంటి వ్యాసాలు రాయకూడదో]] కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత, [[హెల:శ్తర్తిన అ నెవ పగె]] తో కొత్త పేజీని మొదలు పెట్టవచ్చు. ఇంకా సహాయం కావాలంటే, [[Wikipedia:పాఠం|వికీపీడియా పాఠం]] ఉండనే ఉంది.
 
వికీపీడియా కు ఒక కొత్త వ్యాస విషయాన్ని ప్రతిపాదించ దలస్తే, [[Wikipedia:Requested articles|విగ్జ్నప్తి చేసిన వ్యాసాలు]] పేజీ లో చెయ్యవచ్చు. ఆ పేజీ లో వషయ సూచిక ఉంది, మీ ప్రతిపాదనను అక్కడ చేర్చవచ్చు.
 
===వ్యాసాలను సరిదిద్దటం, మెరుగు పరచడం===
వికీపీడియా వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. పేజీ లో తప్పు గమనిస్తే ఆ పేజీ కి పైన ఉన్న '''మార్చు ''' లింకును నొక్కండి. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీ లోని టెక్స్ట్‌ బాక్స్‌ లో తప్పును సరిదిద్దండి. దిద్దుబాట్లు చేసేటపుడు,[[Wఇకిపెదీ:Edit summary|దిద్దుబాటు తాత్పర్యం]] ను కూడా జత చేయండి. దిద్దుబాటు పై సహాయం కావాలంటే, [[Wikipedia:పాఠం|వికీపీడియా పాఠం]] చదవండి.
 
వ్యాసాన్ని మెరుగు పరచడం పై చర్చించడానికి [[Wikipedia:చర్చ పేజీ|చర్చా పేజీ]]కి వెళ్ళ్ళండి. వ్యాసం పేజీ కి వెళ్ళి, అక్కడ "చర్చ" ను నొక్కితే చర్చా పేజీ కి వెళ్ళవచ్చు. సభ్యులతో విడిగా మాట్లాడాలంటే, వారి [[Wikipedia:Talk page#User talk pages|చర్చా పేజీ]] కి వెళ్ళాలి. సభ్యుని పేరును నొక్కితే, సదరు సభ్యుని పేజీ కి వెళ్తారు, అక్కడ "చర్చ" నొక్కితే, ఆ సభ్యుని చర్చా పేజీ కి వెళ్తారు. అక్కడ మీరు చేసే మార్పు చేర్పులు, ఆ సభ్యుడు లాగిన్‌ కాగానే కనిపిస్తాయి.
<!--
== Article content ==