జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 85:
 
== "జపాన్" పేర్లు ==
"జపాన్" అనే పదం ఆంగ్లంలోనూ, ఇతర భాషలలోనూ విస్తృతంగా వాడబడుతున్నది కాని జపాన్ భాషలో ఈ పదం లేదు. దీనికి జపాన్ భాషలో "నిప్పోన్నిప్ఫోన్" లేదా "నిహొన్" అనే పదాలు సరైనవి. అధికారిక వినియోగంలో "నిప్పోన్నిప్ఫోన్" అనే పదాన్ని వాడుతారు. వాడుక భాషలో "నిహన్" అంటుంటారు. రెండు పదాలకూ అర్ధం "సూర్యుడి మొదలు" లేదా "సూర్యుడు ఉదయించే స్థలం". చైనాకు తూర్పున ఉన్నందున చైనా వారి అధికారిక పత్రాలలో ఈ పదం వాడకం మొదలయ్యింది. అంతకు ముందు, అనగా చైనాతో సంబంధాలు పెరగక ముందు, జపాన్ దేశాన్ని "యమాటో" (Yamato, Hi no moto) అనేవారు. అంటే కూడా అర్ధం "సూర్యుడు ఉద్భవించేది" అనే.<ref>[http://www.sf.airnet.ne.jp/~ts/japanese/message/jpnEVwSABIuEVrrH_51.html Teach Yourself Japanese Message Board]</ref>
 
 
పంక్తి 115:
పోరాట ప్రధానమైన సంస్కృతి కలిగిన "[[సమూరాయ్]]" అనే పాలక వర్గం వృద్ధి చెందినపుడు జపాను సమాజం [[ఫ్యూడలిజమ్|ఫ్యూడల్]] సమాజంగా పరిణమించింది. 1185లో వివిధ వర్గాల మధ్య జరిగిన తగవులు, [[షోగన్]] వ్యవస్థ ఈ పరిణామానికి అంకురార్పణ జరిగింది. "కకమురా" కాలంలో (1185–1333) చైనానుండి జపానులోకి [[జెన్ బౌద్ధం]] ప్రవేశించింది. 1274-1281 సమయంలో కకమురా షోగన్ ప్రతినిధులు మంగోలు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సంభవించిన ఒక తుఫాను జపాను వారికి అనుకూలమయ్యింది. దీనిని జపనీయులు ''[[:en:Kamikaze (typhoon)|కమికాజి లేదా దివ్యమైన తుఫాను]]'' అంటారు. తరువాత అనేక అంతఃకలహాలు జరిగాయి. 1467లో చెలరేగిన అంతర్యుద్ధం ఫలితంగా [[:en:Sengoku period|సెంగోకు పాలన]] ఆరంభమయ్యింది.<ref>{{cite book |author=[[George Sansom]] |year=1961 |title=A History of Japan: 1334–1615 |publisher=Stanford |pages=217 | isbn=0-8047-0525-9}}</ref>
 
16వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు, పోర్చగీసు వర్తకులు మొట్టమొదటిసారిగా జపాను భూభాగంపై అడుగు పెట్టారు. అప్పటినుండి జపాన్ - పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు పురోగమించాయి. తరవాతతరువాత పాశ్చాత్యులనుండి వచ్చిన ఆయుధ సామగ్రి జపాన్ అంతర్యుద్ధాలలో విరివిగా వాడబడింది. 1590 ప్రాంతంలో "టొయొటోమి హిదెయోషి" నాయకత్వంలో దేశం మళ్ళీ ఒకటయ్యింది. 1592 - 1598 కాలంలో రెండుమార్లు జపాన్ కొరియాపై దండెత్తింది. కాని కొరియా సేనలు, చైనా మింగ్ రాజుల సేనల చేతిలో పరాజయం పాలయ్యింది.<ref>{{cite book |author=[[Stephen Turnbull (historian)|Stephen Turnbull]] |year=2002 |title=Samurai Invasion: Japan's Korean War |publisher=Cassel |pages=227| isbn=978-0304359486}}</ref>
 
తరువాత 1600 వరకు మళ్ళీ అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1639లో జపాన్ షోగన్ నాయకత్వం ''[[:en:sakoku|సకోకు]]'' ("closed country") లేదా "ఏకాంత విధానం" అని ప్రసిద్ధమైన విధానాన్ని అనుసరించింది. షుమారు రెండున్నర శతాబ్దాల కాలం కొనసాగిన ఈ సమయంలో జపాను బయటి ప్రపంచం నుండి సంబంధాలు దాదాపు పూర్తిగా తెంచుకొని ఏకాకిగా ఉంది. ఈ సమయాన్ని [[:en:Edo period|ఎడో కాలం]] అని కూడా అంటారు.
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు