తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 31:
 
==రాజకీయ జీవితం==
చదువు పూర్తయ్యాక, ఎన్.టి.రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో ప్రవేశించాడు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనతికాలంలోనే దేవేందర్ గౌడ్ జిల్లాలో ప్రముఖ నేతగా పేరుతెచ్చుకున్నాడు. [[1988]]లో జిల్లాపరిషత్తు ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మన్ఛైర్మన్ స్థానాన్ని ప్రత్యక్ష ఓటుద్వారా కైవసం చేసుకున్నాడు. పూర్తి ఐదేళ్ళ కాలపరిమితి తరువాత [[1994]] [[డిసెంబర్]] లో తొలిసారిగా [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పుడే మంత్రిమండలిలో స్థానం కూడా సంపాదించాడు. [[1999]] [[అక్టోబర్]] లో రెండో సారి కూడా భారీ మెజారిటీతో అదే స్థానం నుంచి ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు రాష్ట్ర గృహమంత్రిగా పనిచేసాడు. [[2004]] [[ఏప్రిల్]] లో కూడా మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించాడు.
 
==తెలుగుదేశం పార్టీకి రాజీనామా==