పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 104:
 
=== ఆకర్షించే పద్దతులు ===
[[దస్త్రం:Ophrys apifera flower1.jpg|thumb|left|ఒక బీ ఆర్కిడ్ చాలా తరాల పాటు పరిణామం చెంది ఒక ఆడతేనే టీగ గా మారి మగ తేనె టీగలను పరాగ సంపర్క కారకాలు గా ఆకర్షించుచున్నది. ]]మొక్కలు ఒకప్రదేశం నుండి వేరొక ప్రదేశం లోకి కదలలేవు. కావున చాలా మొక్కలు జంతువులను పుప్పొడిని బదిలీ నిమిత్తం వేరువేరు ప్రదేశాల్లో చేరవేయడానికి ఆకర్షించడానికి అనేక పద్దతులను పాటిస్తున్నాయి. కీటకాల ద్వారా పరాగసంపర్కం చెందే పుష్పాలను ఏంటోమోఫిలాస్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో దీనర్ధం కీటకాలను ప్రేమించుట; అవి ఉన్నతంగా పరివర్తనం చెంది సంస్కరించే కీటకాలతో సహజీవనాన్ని చేస్తున్నాయి. పుష్పాలన్నీ సామాన్యంగా ''తేనే గ్రంధులను'' కలిగి ఉండి, పోషక పదార్ధమైన [[తేనె|తేనెను]] పొందడాని కై బయలుదేరిన జంతువులను ఆకర్షిస్తాయి. [[పక్షి|పక్షులకు]] [[తేనెటేగ|తేనెటీగలకు]] రంగుల దృష్టి ఉంటుంది. కాబట్టి అవి రంగుల పుష్పాలను కోరుకుంటాయి. కొన్ని పుష్పాలు తమలో ఉన్న [[తేనేదర్శిని|తేనెను సూచించడాని]] కై ప్రత్యెకప్రత్యేక విన్యాసాలను కలిగి ఉండి, పరాగాసంపర్క కారకాలకు తేనె కోసం ఎక్కడ వెతకాలో దారి చూపెడతాయి. అవి [[అతినీలలోహిత|అతి నీలాలోహిత]] కాంతిలోనే కనబడతాయి; ఈ శక్తి తేనెటీగలకు మరికొన్ని కీటకాలకు కలిగి ఉంటుంది. పుష్పాలు సువాసనలు [[వాసన|వెదజల్లడం]] ద్వారా ఆహ్లాదాన్నిస్తాయి. అయితే అన్ని పుష్పాలు సువాసనలు వెదజల్లవు. అవి చనిపోయిన జంతువుల శరీరం నుండి వెలువడే క్రుళ్ళిన మాంసం వాసనను కీటకాలును ఆకర్షించడం కోసమై వెదజల్లుతాయి. ఇవి [[కారియన్ పువ్వు|కారియన్ పుష్పాలైన]] ''[[రాఫ్లేశియా|రాఫ్లేషియా]]'' , [[టైటాన్ అరమ్]] ఉత్తర అమెరికాలో కనిపించే [[పావ్ పావ్]] ''(అసిమినా త్రిలోబ)'' .తెల్లని పుష్పాలు రాత్రిపూట సంచరించే కీటకాలైన చిమ్మట్లు, గబ్బిలాలును తమ వాసనల ద్వారా ఆకర్షించి పరాగ సంపర్కానికి ఉపయోగించుకుంటాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు