మడ అడవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Pichavaram Mangrove .jpg|thumb|మడ అడవులు]]
మడ అడవులు అనేవి ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు,పొదల సముదాయం.ముఖ్యంగా 25°ఉత్తర,25°దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి.ఈ చెట్లు,పొదలు,ఉప్పునీటిని,సముద్రపు నీటిని,సముద్రపునీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాదరము. ముఖ్యముగా సముద్ర తీర ప్రాంతాలకు రక్షణా కవఛముగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదలు నుండీనుండి,తుఫాను దాడీ నుండీనుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి.
==ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు==
మడ అ‍డవులు తూ.గో.జిల్లా లో [[కాకినా‍‍‍‍‍‍డ]] సమీప‍ంలొని కొర‍ంగి వద్ద విసృతంగా విస్తరింఛి వున్నవి.
"https://te.wikipedia.org/wiki/మడ_అడవులు" నుండి వెలికితీశారు