పుష్ప విలాపం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం రూపంలో మార్పు
పంక్తి 13:
==ఉదాహరణలు==
 
:నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
:గోరానెడురానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి మా
:ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా
:నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
:బావురుమన్నవి కృంగిపోతి నా
:మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
 
 
:ఊలు దారాలతో గొంతుకురి బిగించి
Line 24 ⟶ 22:
:ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
:అకట దయలేనివారు మీ యాడవారు
 
 
:బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
"https://te.wikipedia.org/wiki/పుష్ప_విలాపం" నుండి వెలికితీశారు