ముత్యాలముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
music = [[కె.వి.మహదేవన్]]|

starring = [[శ్రీధర్ ]],
[[సంగీత]],
[[రావుగోపాలరావు]],
[[అల్లు రామలింగయ్య]],
[[నూతన్ ప్రసాద్]],[[మాడా]],
[[బేబీ రాదరాధ]],
[[మాస్టర్ మురళి]]|

పంక్తి 27:
ఈ చిత్రంలో ఉత్తర [[రామాయణం]] కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా ([[అల్లు రామలింగయ్య]]) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు [[ఆంజనేయ స్వామి]] అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.

===హిట్టయిన పాటలు ===

* ఏదో ఏదో అన్నది. ఈ మసక వెలుతురు. గూటిపడవలోవిన్నది. కొత్త పెళ్ళి కూతురు
పంక్తి 35:

====హిట్టయిన "డవలాగులు"====

ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.
పంక్తి 59:
బొమ్మ:Telugucinema muthyalamuggu4.jpg|శ్రీధర్
</gallery>

==వనరులు==
* http://www.cinegoer.com/muthyalamuggu.htm లో వ్యాసం, చిత్రాలు
"https://te.wikipedia.org/wiki/ముత్యాలముగ్గు" నుండి వెలికితీశారు