గడ్డం గంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''గడ్డం గంగారెడ్డి''' తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, లోకసభ స...
 
పంక్తి 4:
 
1933, జూలై 12న జన్మించిన గంగారెడ్డి, [[నిజాం కళాశాల]]లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈయన భార్య కాంతమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1956లో [[నిజామాబాదు జిల్లా]], [[పడ్కల్]] గ్రామ సర్పంచిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన గంగారెడ్డి, ఆ పదవిలో 1960 దాకా కొనసాగాడు.
 
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:10వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:12వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:13వ లోకసభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/గడ్డం_గంగారెడ్డి" నుండి వెలికితీశారు