పోస్టుకార్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''పోస్టుకార్డు ''' లేదా '''తోక లేని పిట్ట ''' అనునది ఒక రకమైన ఉత్తరము. ఇది దీర్ఘచతురస్రాకారములో మందపాటి అట్టతో చేయబడి ఉంటుంది. దీనిని ఉత్తర ప్రత్ర్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామ రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది.
==భారతదేశంలో పోస్టుకార్డు==
మనదేశంలో 1879 జూలై 1 న పోస్టుకార్డును ప్రవేశపెట్టారు. దాదాపు శతాబ్దంపాటు దీనికి ప్రత్యుమ్నాయం లేకుండా పోవడంతో ప్రజలు దీనిని ప్రధాన సమాచార వారధిగా ఉపయోగించారు. ప్రజలు తమ క్షేమ సమాచారాలను పోస్టుకార్డు ద్వారానే చెప్పుకునేవారు. దీని వెలకూడా అతి తక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండేది. దీనిపై వ్రాసిన సమాచారాన్ని కప్పిపెట్టే అవకాశం లేకపోవడంతో అది అందరికీ కనిపిస్తూ ఉండేది. పల్లెలలో నిరక్షరాస్యులు పోస్టుమ్యాన్ ద్వారా కార్డులను చదివించుకునేవారు. చదివిన తర్వాత కూడా దీనిని అపురూపంగా దాచుకుని మరలా మరలా చదువుకునేవారు .[[చరవాణి]] రాకవలన ఈరోజు దీని వాడకం పడిపోయి దాదాపు అవసానదశకు చేరుకుంది.
 
ఈరోజు దీని పనిని [[చరవాణి]]
==ఇవికూడా చూడండి==
*[[పోస్టాఫీసు]]
"https://te.wikipedia.org/wiki/పోస్టుకార్డు" నుండి వెలికితీశారు