విజయలలిత: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7929240 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విజయలలిత''' 1970వ దశకములోని [[తెలుగు సినిమా]] నటి. ప్రసిద్ధ తెలుగు సినిమా తార [[విజయశాంతి]] చిన్నమ్మ. శృంగార నాట్యతారగా సినీ జీవితాన్ని ప్రారంభించి, హీరోయిన్‌గాను ఆ తర్వాత నిర్మాతగానూ తన క్రమశిక్షణ వళ్ళ ఎదిగింది.<ref>[http://andhraprabhaonline.com/directorspecial/article-97580 నటన+ విలక్షణశిక్షణ] - 'లక్ష్మణరేఖ' గోపాలకృష్ణ : ఆంధ్రప్రభ ఏప్రిల్ 8, 2010</ref>
 
విజయలలియ 1960లు మరియు 70లలో అనేక తెలుగు సినిమాలలో నటించింది. సాధు ఔర్ షైతాన్, రాణీ మేరా నామ్ మరియు హథ్‌కడీ వంటి కొన్ని హిందీ సినిమాలు మరియు కొన్ని తమిళ చిత్రాలలో నటించింది. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో రౌడీరాణి, రివాల్వర్ రాణి, చలాకి రాణీ కిలాడి రాజా, భలే రంగడు, మనుషుల్లో దేవుడు, కదలడు వదలడు సినిమాలు ప్రసిద్ధమైనవి.
 
ఈమె ఎంతో క్రమశిక్షణ మరియు సమయపాలనతో ఖచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండేది. ఈ ధోరణి వలన ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.<ref>[http://andhraprabhaonline.com/directorspecial/article-97580 డైరెక్టర్స్‌ స్పెషల్‌ in [[Andhra Prabha]] daily.]</ref>
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/విజయలలిత" నుండి వెలికితీశారు