భాగ్యరేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి ఇంకొన్ని వివరాలు (ఈరోజు సినిమా జీ టివిలో చూశాను!!)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],
[[జమున]],
[[సూర్యకాంతం]],
[[షావుకారు జానకి]],
[[రేలంగి]],
[[అల్లు రామలింగయ్య]],
[[రమణారెడ్డి]]|

[[బి.ఎన్.రెడ్డి]] ఎంతో కష్టపడి తీసిన [[బంగారుపాప]] చిత్రం నిరాశపరచింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన బి.ఎన్. వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేక పోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథ చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని బి.ఎన్. బంగారుపాప తీయడానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్ తోనే 1957లో '''భాగ్యరేఖ''' తీశాడు. అలా అది తమ స్వంత సంస్థ వాహినీ వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అయింది. అయితే అది ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా హిట్టైంది.

==కధ==

==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భాగ్యరేఖ" నుండి వెలికితీశారు