ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 13 interwiki links, now provided by Wikidata on d:q956595 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:DSC01368.JPG|center|450px|thumb|ఇడ్లీలు]]
 
'''ఇడ్లీ''' ([[ఆంగ్లం]]': Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. పులియబెట్టే ప్రక్రియలో పప్పు మరియు బియ్యంలోని స్టార్చ్ శరీరం జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విఛ్ఛిన్నం చెందుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు