విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Visakha Express at Tuni.jpg|thumb|250px|విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు, తుని వద్ద]]
[[File:Visakha Express Route map.png|250px|right|thumb|విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ మార్గం.]]
[[File:Visakha Express at Yard in Secunderabad.jpg|thumb|250px|right|విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు, సికంద్రాబాద్ వద్ద యార్డులో]]
'''విశాఖ ఎక్స్‌ప్రెస్''' ('''Visakha Express''') [[భారత రైల్వే]]ల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది [[సికింద్రాబాద్]] మరియు [[భువనేశ్వర్]] పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఇది [[దక్షిణ మధ్య రైల్వే]] కు సంబంధించినది. దీని రైలుబండి సంఖ్యలు 17015 మరియు 17016. రైలుబండి 17016 [[సికింద్రాబాద్]] నుండి 1700 గంటలకు బయలుదేరి భువనేశ్వరి మరునాడు 1525 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలుబండి 17015 [[భువనేశ్వర్]] లో 0835 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 0730 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.