తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==లక్షణాలు==
* అర్జున 60 నుండి 80 అడుగుల ఎత్తుగా పెరిగే వృక్షం. దీని బెరడు తెల్లగా ఉంటుంది. కావున దీనిని తెల్లమద్ది అంటారు.
*నునుపైన బూడిద రంగు బెరడుగల పెద్ద ఆకురాలు [[వృక్షం]].
* బెరడును కోస్తే తెల్లని స్రావం వస్తుంది.
*దీర్ఘచతురస్రాకారంగా గాని, విపరీత అండాకారం నుండి, భల్లాకారంలో గాని గురుఅగ్రంతో ఉన్న సరళ [[పత్రాలు]].
* ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడును గుండె జబ్బుల్లో వాడతారు.
*శాఖాయుతమైన కంకులలో అమరిక లేత పసుపురంగు [[పుష్పాలు]].
* నునుపైన బూడిద రంగు బెరడుగల పెద్ద ఆకురాలు [[వృక్షం]].
*పంచకోణయుతమైన ధృఢమైన టెంక గల [[ఫలాలు]].
* దీర్ఘచతురస్రాకారంగా గాని, విపరీత అండాకారం నుండి, భల్లాకారంలో గాని గురుఅగ్రంతో ఉన్న సరళ [[పత్రాలు]].
 
* శాఖాయుతమైన కంకులలో అమరిక లేత పసుపురంగు [[పుష్పాలు]].
* పంచకోణయుతమైన ధృఢమైన టెంక గల [[ఫలాలు]].
* అర్జున భారత దేశంలో చాలా చోట్ల పెరుగుతుంది. హిమాలయా ప్రాంతాలు, దక్కను పీఠభూమి లో దీనిని విరివిగా చూడొచ్చు.
==దీనిలో ఉండే పదార్థాలు==
 
==వైద్యంలో ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు