మారేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
* మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరెచనకారిగా కూడ పనిచేస్తుంది.
* సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్దక సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
* మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులని శుభ్రపరచడమె కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
*
* మారేడు లో ఉన్న విచిత్రం యేమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
* జిగురు విరేచలాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
* విరేచనాలు తగ్గదానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పౌడర్ గా చేసినది బాగా ఉపకరిస్తుంది.
* మారేడు ఆకుల కషాయాన్ని కాసుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
* మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు