నర్మదా నది: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q234004 (translate me)
+సమాచారపెట్టె
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Geobox|River
 
| name = నర్మదా
| other_name =
| map = Narmadarivermap.jpg
| map_alt = The Narmada originates in Madhya Pradesh in central India, and drains in Gujarat in West India
| map_caption = నర్మదా నది ప్రవహపు ప్రాంతాన్ని, ముఖ్య ఉపనదులు మరియు పరీవాహక ప్రాంతాన్ని సూచించే పటం.
| country =India
| country_flag = true
| length = 1312
| length_round = 0
| length_note = approx.
| watershed =
| watershed_round =
| watershed_note =
| discharge_location = <!-- mouth -->
| discharge =
| discharge_round =
| discharge_note =
| source = నర్మాద కుండ్
| source_location = [[అమర్‌ఖంఠక్]]
| source_region = [[మధ్యప్రదేశ్]]
| source_elevation = 1048
| source_lat_d = 22
| source_lat_m = 40
| source_lat_s = 0
| source_lat_NS = N
| source_long_d = 81
| source_long_m = 45
| source_long_s = 0
| source_long_EW = E
| mouth_name = [[ఖంబట్ సంధి]] ([[అరేబియా సముద్రం]])
| mouth_location = [[భారూచ్ జిల్లా]]
| mouth_region = [[గుజరాత్]]
| mouth_elevation = 0
| mouth_lat_d = 21
| mouth_lat_m = 39
| mouth_lat_s = 3.77
| mouth_lat_NS = N
| mouth_long_d = 72
| mouth_long_m = 48
| mouth_long_s = 42.8
| mouth_long_EW = E
| tributary_right = హిరన్ నది
| tributary_right1 = టెండోని నది
| tributary_right2 = బర్నా నది
| tributary_right3 = [[కోలార్ నది]]
| tributary_right4 = మన్ నది
| tributary_right5 = ఊరి నది
| tributary_right6 = హత్నీ నది
| tributary_right7 = ఒర్సాంగ్ నది
| tributary_left = బుర్హనేర్ నది
| tributary_left1 = బంజర్ నది
| tributary_left2 = షేర్ నది
| tributary_left3 = శక్కర్ నది
| tributary_left4 = దూధీ నది
| tributary_left5 = తవా నది
| tributary_left6 = గంజల్ నది
| tributary_left7 = ఛోటా తవా నది
| tributary_left8 = కుండీ నది
| tributary_left9 = గోయ్ నది
| tributary_left10 = కర్జన్ నది
| image = JhansiGhat.jpg
| image_caption = జబల్పూరు వద్ద నర్మాద నదీ తీరం
}}
'''నర్మదా''' లేదా '''నేర్‌బుడ్డా''' మధ్య [[భారత దేశము]] గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర మరియు దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు [[తపతి నది]] మరియు [[మహి నది]]. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రములోని [[అమర్‌కంఠక్]] పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు [[సాత్పూరా శ్రేణుల]] పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, [[జబల్‌పూర్]] వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ [[వింధ్య]] మరియు సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి [[కాంబే గల్ఫ్]] ను చేరుతున్నది. నర్మదా [[మధ్య ప్రదేశ్]], [[మహారాష్ట్ర]] మరియు [[గుజరాత్]] రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని [[బారూచ్]] జిల్లాలో [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/నర్మదా_నది" నుండి వెలికితీశారు