రైతుబిడ్డ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సినిమా| name = రైతుబిడ్డ| year = 1939| image = | starring = బళ్లారి రాఘవ,
[[జి....

కొంత భాగం వేరే వ్యాసం నుండి కాపీ
పంక్తి 1:
1971 లో వచ్చిన ఇదేపేరుగల మరొక సినిమా వివరాలకోసం [[రైతుబిడ్డ]] చూడండి.
{{సినిమా|
name = రైతుబిడ్డ|
Line 5 ⟶ 7:
starring = [[బళ్లారి రాఘవ]],
[[జి.వి.సీతాపతి]],
[[టంగుటూరి సూర్యకుమారి]],
[[గిడుగు వెంకట సీతాపతిరావు]],
[[నెల్లూరు నాగరాజారావు]],
[[భీమవరపు నరసింహారావు]],
[[పద్మావతీదేవి]],
[[సుందరమ్మ]],
[[వంగర]],
[[సూరిబాబు]],
[[కొసరాజు]]|
story = [[గూడవల్లి రామబ్రహ్మం]]|
dialoguesscreenplay = |
screenplay = [[త్రిపురనేని గోపీచంద్]],
[[మల్లాది విశ్వనాధ కవిరాజు]]|
director = [[గూడవల్లి రామబ్రహ్మం]]|
screenplaydialogues = [[త్రిపురనేని గోపీచంద్]],
[[మల్లాది విశ్వనాధ కవిరాజు]]|
dialogues = |
lyrics = [[బసవరాజు అప్పారావు]],
[[కొసరాజు]],
[[నెల్లూరు వెంకట్రామ నాయుడు]],
[[తాపీ ధర్మారావు]],
[[తుమ్మల సీతారామమూర్తి]]|
lyrics = |
producer = [[గూడవల్లి రామబ్రహ్మం]]|
distributor = |
Line 23 ⟶ 25:
budget = |
imdb_id = 0259533}}

[[తెలుగు సినిమా చరిత్ర]]లో ఈ [[సినిమా]]కు ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిషేధింపబడిన మొదటి తెలుగు సినిమా ఇది.

[[మాలపిల్ల]] తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా '''రైతుబిడ్డ''' తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.

ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా [[త్రిపురనేని గోపీచంద్]] మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, [[జమీన్ రైతు]] ఉద్యమంలో [[నెల్లూరు వెంకట్రామానాయుడు]] వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు [[బి.నరసింహారావు]].

ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన [[చల్లపల్లి రాజా]] జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీ లో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన [[మీర్జాపురం రాజా]] ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.

రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన [[రోజులు మారాయి]] చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారాప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తారైతాంగ చైతన్యం కాలక్రమంలో [[తెలుగుదేశం]] పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. [[పల్నాటి బ్రహ్మనాయుడు]] పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి [[పల్నాటి యుద్ధం]] సినిమా తీశాడు.