కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారావతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః | |
భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం, అద్వైతవిద్యకు ఆధారస్థానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగరశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డాణము. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం . అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహవిముక్తి నందిన పుణ్యస్థలం
=== ఏకాంబరేశ్వర దేవాలయం ===
[[దస్త్రం:Ekambareswarar.jpg|right|thumb|ఏకాంబరేశ్వర దేవాలయ ప్రాసాదం]]
"https://te.wikipedia.org/wiki/కాంచీపురం" నుండి వెలికితీశారు