సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==[[Image:SiddEMdra yOgi.jpg|right|220px|సిద్దేంద్ర యోగి== ]]
[[Image:SiddEMdra yOgi text.jpg|right|350px220px|సిద్దేంద్ర యోగి ]]
===కాలం===
'''సిద్దేంద్ర యోగి''' (1672 - 1685) ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు. ఈయన కూచిపుడి గ్రామానికి చెందినవారు.
1672 - 1685
===రచనలు===
#[[భామా కలాపం]]
#[[గొల్ల కలాపం]]
 
[[Image:SiddEMdra yOgi text.jpg|right|350px|సిద్దేంద్ర యోగి ]]
 
[[Image:SiddEMdra yOgi.jpg|left|250px|సిద్దేంద్ర యోగి ]]
 
 
 
===విశేషాలు===
వీరు కూచిపుడి గ్రామానికి చెందినవారు, [[కూచిపుడి]] నృత్య ప్రదర్శకుకు
 
వీరు గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది, వీరు కాశీ లో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బదానానికి సిద్దమైనది అని కబురు వస్తుంది, యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో వేగంగా, ఆతురతతో, ఉత్సాహంగా బయలుదేరి వస్తాడు, కానీ కూచిపుడి దగ్గరకు రాగానే కృష్ణ పొంగుతుంది పరవళ్ళు తొక్కుతూ, ఉర్కలమీద అయినా సిద్దేంద్ర గారు నది ఈదుదామని లోనికి దుముకుతారు. కానీ దురదృష్టవశాత్తూ నది మద్యలోకి రాగానే మునిగిపోసాగినాడు ఇహ చావు తప్పదు అని అనుకొని "కనీసం పుణ్యమైనా వస్తుందని" అక్కడికక్కడే సన్యాసం తనంతట తనే మంత్రం చెప్పుకొని స్వీకరిస్తాడు. సంసారసాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, కృష్ణా నదిని కూడా దాటిస్తాడు.
 
ఇహ ఇంటికి వెళ్ళి పీటలపై కూర్చోమంటే సిద్దేంద్రుని భార్య "ఇతనెవరో గడ్డాలు, మీసాఅలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు అని పీటలపై కూర్చోదు. అప్పుడు సిద్దేంద్ర జరిగిన కథ చెప్పి భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరళా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు। తరువాత కూచిపూడి నృత్యానికి ఆద్యుడై భామా కలాపం రచించినాడు। తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించినాడు। తెలుగువారికి చిరస్మరణీయుడైనాడు।
 
===రచనలు===
#[[భామా కలాపం]]
#[[గొల్ల కలాపం]]
 
 
Line 23 ⟶ 15:
 
 
చెప్పబోయేది
 
సుమారు మూడు వందల యేబది యేళ్ళ క్రితం సంగతి
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు