దగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 67 interwiki links, now provided by Wikidata on d:q35805 (translate me)
పంక్తి 46:
 
==తగ్గటానికి చిట్కాలు==
* దగ్గుకి మంచి మందు [[క్యాబేజీ]]. [[క్యాబేజీ]] ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని నేరుగా తాగలేకపోతె చిటికెడు [[పంచదార]] కలుపుకోవచుకలుపుకోవచ్చు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకొవచ్చుతీసుకోవచ్చు.దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబత్తికాబట్టి పడుకోబోయెముందుపడుకోబోయేముందు ఒకసారి తప్పకుండా తాగాలి.
* దగ్గుకి ఇంకొక మందు [[కరక్కాయ]]. రాత్రిళ్ళూరాత్రిళ్ళు బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.
* దనియాలుధనియాలు, మిరియాలు మరియు అల్లంను కషాయంగా చేసి తాగితే కూడా దగ్గు తగ్గుతుంది,లవంగం బుగ్గన పెట్టుకున్నాదగ్గు తగ్గుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/దగ్గు" నుండి వెలికితీశారు