పులి వేషం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
పులి వేషఆంవేషం శతాబ్దాలుగా ఆంధ్ర దేశంలో వర్థిల్లుతూన్న జానపద కళా రూపం. దీనినే వేత నృత్యమని కూడ పిలుస్తూ వుంటారు. హిందూ, ముస్లిం అనే మత వివక్షత లేకుండా, హిందువులు దసరా, సంక్రాంతి ఉత్సవాలలోనూ ముస్లిములు పీర్ల పండుగ, మొహరం సందర్భాల్లోనూ ఏదైనా ఆపద వచ్చినప్పుడూ లేదా జబ్బు చేసినప్పుడూ, పులి వేషం వాస్తామనివేస్తామని పీర్లకు మొక్కుతూ వుంటారు మహమ్మదీయులు.
 
ఈనాడు పులి నృత్యాలు అంతగా ప్రదారంలో లేక పోయినా, ఒకప్పడు ఆంధ్ర దేశంలో ప్రతి పల్లె లోనూ ఈ పులి నృత్యాలను చూసి వుంటారు.
"https://te.wikipedia.org/wiki/పులి_వేషం" నుండి వెలికితీశారు